Tuesday, July 27, 2021

Madhav Indali

హైవే రేయింలింగ్‌పై నిలిచిన కారు.. వింతైన సంఘటన

తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్ యాక్సీడెంట్ కు సంబంధించి ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టావశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కానప్పటికీ.. ఆశ్చర్యకరంగా వారు నడిపిన కారు హైవే రేయిలింగ్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కొంచెం అటు ఇటు అయినా భారీ ప్రమాదమే జరిగి ఉండేదని ఆ ఫోటో చూస్తే చెప్పొచ్చు. మనం...

జబర్దస్త్ సుధీర్‏కు ముద్దుపేరు పెట్టుకున్న రష్మి

జబర్దస్త్ లో రష్మి గౌతమ్.. సుడిగాలి సుధీర్ ఈ జంట గురించి ప్రేక్షకులకు పరిచయం చేయవలసిన అవసరం లేదు. బుల్లితెరపై వీరిద్దరు చేసే సందడి మాములుగా ఉండదు.నిజ జీవితంలో తాము మంచి స్నేహితులమని చాలా సార్లు సుధీర్, రష్మి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వీరి రీల్ లవ్‏కు మాత్రం తెలుగు ఆడియెన్స్ ఫిదా...

జూలైలో 15 రోజులు బ్యాంకులు బంద్… బ్యాంకులకు సెలవు

జూలై నెలలో ఏకంగా 15 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అంటే నెలలో సగం రోజులు బ్యాంకులు పనిచేయవన్నమాట. బ్యాంకులకు వెళ్లేముందు బ్యాంకుల సెలవులు చూసుకోవడం మంచిది. బ్యాంకుల సెలవులను ఆర్బీఐ జారీ చేస్తుంది. ఇందులో ఆయా రాష్ట్రాలను బట్టి సెలవులు మారుతుంటాయి. అందుకే ఇప్పటి నుంచే బ్యాంక్ సెలవులు ఏ ఏ రోజున...

సచిన్ టెండూలర్క్‌ను రూబిక్స్ క్యూబ్ తో ఆశ్చర్యపెట్టిన ముంబై కుర్రాడు

భారతదేశ దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మనసు దోచిన ముంబైకి చెందిన మొహమ్మద్ ఐమాన్ కోలీ తాజాగా మరో అద్భుతం సృష్టించాడు. కేవలం 15. 56 సెకండ్లలో రూబిక్ క్యూబ్ ఫజిల్ పూర్తి చేసి సరికొత్త గిన్నీస్ బుక్ రికార్డు సాధించాడు. దీంతో అంతకుముందు 2019 వరకూ ఉన్న 16. 96 సెకండ్ల...

సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులో సబ్-ఇన్స్‌పెక్టర్‌ సస్పెండ్!

ప్రజల వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ తన సర్వీసు రివాల్వర్‌‌నే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. దీంతో ఆయనను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. బదిలీ అవుతున్న సమయంలో తుపాకీ అప్పగించకుండా రిలీవ్‌ అయినందుకు సంబంధిత ఎస్‌ఐపై అనంతపురం రేంజ్‌ డీఐజీ కాంతి రాణా...

జేఎన్‌టీయూహెచ్ పరీక్షలు: జులైలో బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్ జేఎన్‌టీయూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. బీటెక్, బీఫార్మసీ థర్డ్, ఫైనల్ ఇయర్ మొదటి సెమిస్టర్ పరీక్షలను జులై 1 నుంచి 3 వ తేదీల్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ పరీక్షలు మార్చి 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. ఇక బీటెక్, బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై...

ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు నాన్ లోకల్ గొడవ .. ప్రకాష్ రాజ్ ఆశక్తికరమైన కామెంట్స్

'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో లోకల్ - నాన్ లోకల్ సమస్య ఎందుకు వస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు ..గత ఎన్నికల్లో లోకల్ – నాన్ లోకల్ ఇష్యూ రాలేదు.. ఇప్పుడే ఎందుకు వస్తుంది.? అని ప్రశ్నించారు. గత ఆరు నెలలగా తమ ప్యానల్ కార్యక్రమం నడుస్తోందని చెప్పారు. “మన ప్యానెల్...

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు : “తెలంగాణ పాలిట వైఎస్ రాక్షసుడే జగన్‌ అంతకంటే ఎక్కువే”

కృష్ణా జలాలపై ఇరు ప్రభుత్వాలూ ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తారాస్థాయికి చేర్చాయి. కృష్ణా జలాలపై ఇరు ప్రభుత్వాలూ ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు...

పెద్దపల్లి: నవ వధువు కిడ్నాప్ .. వరుడు పోలీసులకు ఫిర్యాదు

ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట పోలీసుల దగ్గరికి వెళ్లడంతో వారు పెద్దలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. దీంతో వధువును తీసుకుని వరుడు తన ఇంటికి వెళ్లిపోయారు. పెద్దలను ఎదురించిన ప్రేమ వివాహం చేసుకుందున్న కోపంతో వధువును అహరించారు. వివరాల్లోకి వెళితే.. కరుణాకర్ అనే యువకుడికి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది....

డెల్టా ప్లస్ వేరియంట్ తొలి మరణం మధ్యప్రదేశ్‌లో నమోదు

థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే థర్డ్‌ వేవ్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలుపుతున్నారు.సెరో సర్వే, వ్యాక్సిన్‌ పంపిణీలను వేగవంతం చేయాలని వారు సూచించారు. ‘డెల్టా ప్లస్‌’ వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌కు సంబంధించి 40...

About Me

447 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...
- Advertisement -spot_img