టీడీపీకి కొత్త అధ్యక్షుడు?.. రేసులో పార్టీకి వీర విధేయుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. 1982 లో నందమూరి తారకరామారావు టీడీపీ పార్టీని స్థాపించాడు. ఎన్టీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. పార్టీని స్థాపించిన 6...