Friday, July 30, 2021

Politics

కొత్త కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయింపు

ఎప్పటినుంచో అనుకుంటున్న కేంద్ర కేబినెట్ విస్తరణ ఎట్టకేలకు పూర్తి అయ్యింది. కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా.. 15 మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులగా పనిచేసిన 12 మందికి కెబినెట్ నుంచి...

ఈ రోజు తెలంగాణ పీసీసీగా రేవంత్‌ బాధ్యతల స్వీకరణ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నుంచి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చార్జీ తీసుకుంటారు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సీనియర్లను కలుపుకుపోవడం ఒక ఎత్తు...

జనసేన పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ పవన్‌ కళ్యాణ్…నేడు అమరావతికి పయనం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి వెళ్తున్నారు. ఆరు నెలల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నేరుగా ఆయన పాల్గొననున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. పవన్ నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ కానున్నారు. ఆ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నగరానికి మూడు...

ఈ రోజు కేంద్ర మంత్రివర్గం విస్తరించే యోచనలో ప్రభుత్వం… కొత్త ముఖాలకు చోటు

ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే విస్తరణలో యువతకు ప్రాధాన్యం దక్కనుంది. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్‌ కూర్పు చేశారు మోడీ. ఆరుగురికి కేబినెట్‌ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం రావొచ్చు..! మరో 29 మందిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు అవకాశం ఉంది. 2024లో...

కేబినెట్‌ విస్తరణ త్వరలో… గట్టిగ ప్రయత్నిస్తున్న ఇద్దరు తెలుగు ఎం.పి లు

కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్తీకరణకు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… ఎల్లుండే భారీ విస్తరణ జరగనున్నట్టు సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో 20 మందికి పైగా కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. కేబినెట్‌ విస్తరణపై ప్రధాని మోడీ,...

సీనియర్ మంత్రులతో నేడు ప్రధాన మంత్రి సమావేశం…

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పి. నడ్డా తో సహా, సీనియర్ మంత్రులతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ సమావేశం కానున్నారు. జూన్ 20 వ తేదీన అన్ని గత రెండేళ్ళు గా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై సమీక్ష జరిపిన ప్రధాని మోడీ… పలు మంత్రిత్వ శాఖ ల పనితీరు,...

ఈ రోజు విజయవాడ పర్యటనకు జనసేన అధినేత

నేడు విజయవాడ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రేపు మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిణామాలు, తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, జాబ్ లెస్ క్యాలెండర్ సహా పలు అంశాలపై చర్చించనున్న పవన్ కళ్యణ్….తిరుపతి ఉప ఎన్నిక...

చైనా వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

చైనా తన పొరుగున ఉన్న దేశాలతో ఎప్పుడు గొడవ పెట్టుకోవడం సహజమే. చైనా ప్ర‌తి దేశంలో క‌య్యానికి కాలు దువ్వుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి అప‌వాదును తొల‌గించుకునేందుకు, ఆ విష‌యాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు చైనా ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌దేశాల‌తో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగ‌న్, తైవాన్ విష‌యంలో...

విజ‌య‌వాడ‌కు రేపు జ‌న‌సేన అధినేత రాక…

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గానికి జ‌ర‌గిన ఉప ఎన్నిక త‌రువాత జ‌న‌సేన పార్టీ సైలెంట్ అయింది. గతంలో పార్టీ ప్రభుత్వ విధానాలనువ్యతిరేకిస్తూ వచ్చింది. క‌రోనా నిబంధ‌న‌లు ఎత్తివేస్తుండ‌టంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితుల‌పై నేత‌ల‌తో చ‌ర్చించేందుకు జ‌న‌సేన అధినేత సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జులై 6 వ...

బీహార్ లో పేలుళ్ళపై నటి విజయశాంతి కేసీఆర్‌ పై సంచలన వ్యాఖ్యలు

దర్భంగా పేలుళ్ళపై బీజేపీ నేత విజయశాంతి తన దైన శైలిలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద ఘటనలు జరిగినా హైదరాబాదుతో లింక్ ఉండటం కలవరపరుస్తోందని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు హైదరాబాదుతో ఉన్న సంబంధాలు దర్భంగా పేలుళ్ళతో మరోసారి రుజువయింది అని ఆమె అన్నారు. హైదరాబాదును విశ్వనగరం చేస్తామని ఏడేళ్ళుగా గప్పాలు కొడుతూ నెట్టుకొస్తున్న...
- Advertisement -spot_img

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...
- Advertisement -spot_img