Saturday, June 19, 2021

Politics

హైదరాబాద్ పోలీసుల రికార్డు: లాక్‌డౌన్‌ లో 37.94 కోట్ల జరిమానాలు

ఈ లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినవారికి పోలీసులు భారిగా ఫైన్స్ వేసారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే తెలంగాణలో లక్షల వాహనాలు సీజ్ చేశారు.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనాలను కోర్టుకు అటాచ్ చేస్తామని తెలిపారు.. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఏప్రిల్...

తెల్గు రాష్ట్రాలకు హైఅలెర్ట్: రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపనాలు తెలంగాణతో పాటు మహారాష్ట్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో ఈరోజుతో పూర్తిగా ప్రవేశించాయి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియార్ స్థాయి వరకు ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 11వ తేదీన ఉత్తర బంగళాఖాతం & పరిసర ప్రాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం...

బ్రేకింగ్: సీఎం జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని గుర్తుచేసారు. అయితే ఈ నెల నుండి వృద్ధాప్య పింఛన్లను 2,750 రూపాయలకు పెంచి ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. అయితే సంవత్సరం...

ఏపీలో లాక్ డౌన్ సడలింపులు..! కొత్త రూల్స్ ఇవే

ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కర్ఫ్యూ కటినంగా అమలు కానుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు...

బ్రేకింగ్: తెలంగాణ‌లో ‌స్కూల్స్, కాలేజీలు ఓపెన్?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 27 నుండి జూన్ 1వ‌ర‌కు వేసవి సెల‌వుల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఆ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా మ‌రో 15రోజుల పాటు సెల‌వులు పొడిగించ‌గా, ఆ త‌ర్వాత విద్యా...

గుడ్ న్యూస్: త్వరలో సోనూసూద్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్స్

గత ఏడాది కరోనా వైరస్ మొదలవ్వగానే అందరికంటే వేగంగా సహాయలు అందించిన ఏకైక నటుడు సోనూసూద్. క‌రోనా క‌ష్ట‌కాలంలో రియ‌ల్ హీరోగా పేద‌ల‌కు అండ‌గా ఉన్న వ్య‌క్తి. ఉచిత రవాణా సౌకర్యం నుంచి మొదలైన అతని సహాయలు ఇప్పటికీ కూడా ఆగలేదు. లాక్ డౌజ్ అనంతరం కూడా ఎంతోమంది పేద వారికి సహాయం చేశాడు....

తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపులపై గందరగోళం

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగిస్తూ.. మంగళవారం ప్రకటించింది కేసిఆర్ ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ కూడా అమల్లో ఉండనుంది.. కొత్త లాక్‌డౌన్ సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. కానీ, ఈ విషయంలో అర్ధం కాక ప్రజలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా భారీగా రోడ్లపైకి వస్తున్నారు.. గురువారం...

బ్రేకింగ్: రేపు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రేపు ఢీల్లీ ప్రయాణం చెయ్యనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. పోల‌వరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులు, పెండింగ్‌లో ఉన్న అంశాల‌పైన‌, విభ‌జ‌న చ‌ట్టంలో అమ‌లు చేయాల్సిన హామీల పైన సీఎం వైఎస్ జ‌గ‌న్ కేంద్ర మంత్రి షాతో చ‌ర్చించ‌బోతున్నారు. అమిత్ షాతో భేటీ త‌రువాత...

AP గ‌వ‌ర్న‌ర్‌కు చంద్రబాబు సంచలన లేఖ

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో పోలీసులు సామాన్య ప్రజలను భయపెట్టి కేసుల పేరుతో వేధిస్తున్నారని, రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని లేఖలో తెలిపారు చంద్రబాబు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, సామాన్య ప్రజలను అర్థం లేని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులపై...

బ్రేకింగ్: తెలంగాణ‌లో ఇంటర్ ‌సెకండ్ ఇయర్ పరీక్ష‌లు ర‌ద్దు

క‌రోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేస‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేసిన ప్ర‌భుత్వం తాజాగా సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా రద్ధు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది‌. ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తే మ‌ర‌లా కేసులు విజృంభించే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన...
- Advertisement -spot_img

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...
- Advertisement -spot_img