Tuesday, July 27, 2021

Politics

బ్రేకింగ్: తెలంగాణ‌లో ఇంటర్ ‌సెకండ్ ఇయర్ పరీక్ష‌లు ర‌ద్దు

క‌రోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేస‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్ధు చేసిన ప్ర‌భుత్వం తాజాగా సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను కూడా రద్ధు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది‌. ఇంట‌ర్ పరీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తే మ‌ర‌లా కేసులు విజృంభించే అవ‌కాశం ఉంటుంద‌ని భావించిన...

మరో మూడు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 నుండి 3 రోజులలో ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలియజేసారు. నిన్న మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడినది. ముఖ్యంగా ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ...

ప్ర‌ధాని మోడికి సీఎం జ‌గ‌న్ లేఖ‌.. దేనికోసమంటే?

రాష్ట్రంలో పేద‌ల కోసం ప్ర‌భుత్వం ఇళ్ల‌ను నిర్మిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్ప‌టికే పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను మంజూరు చేసింది. ప్ర‌భుత్వం ఇచ్చిన ఇళ్ల స్థ‌లాల్లో ఇళ్లు నిర్మించుకోలేని వారికి ప్ర‌భుత్వ‌మే ప‌క్కాగా ఇళ్ల‌ను నిర్మించి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇటీవ‌లే దీనికి సంబందించిన కార్య‌క్ర‌మం అధికారికంగా మొదలైంది. ఇక తాజాగా,...

తెలంగాణలో నో లాక్ డౌన్.. ఓన్లీ నైట్ క‌ర్ఫ్యూ…?

ఇండియాలో చాలా రాష్ట్రాలతో పోల్చితే… తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. మరణాలు కూడా తక్కువే వస్తున్నాయని కేసిఆర్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో… సీఎం కేసీఆర్… తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రోజూ ఉదయం 6...

సీఎం జ‌గ‌న్ కు ఆనంద‌య్య సంచలన లేఖ‌..!

దేశం మొత్తం కరోనా మహమ్మారికి భయపడి ఇళ్లలోనే జీవిస్తున్నారు. అయిహే వ్యాక్సిన్ వచ్చినా కూడా వైరస్ వ్యాప్తి తగ్గలేదు.. ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన మందు ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హై కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మందు పంపిణీకి.. అయితే తాజాగా ఆయుర్వేద మందు...

AP గుడ్ న్యూస్: ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణి

కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేశారు. కృష్ణపట్నంకి ఎంత దూరం నుంచి వచ్చిన మందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సర్వేపల్లి నియాజక వర్గంలోని పొదలకూరులో నేడు ఆనందయ్య మందు పంపిణి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వాలెంటీర్ల ద్వారా మందు పంపిణీ స్టార్ట్ అయింది. పొదలకూరు మండలంలోని 30 పంచాయతీలకు రూట్ ఆఫిసర్ల ద్వార మందు తరలింపు చేస్తున్నారు. ఇక...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్: మరిన్ని లాక్ డౌన్ సడలింపులు

లాక్డౌన్ పెట్టకుండా ఈ కరోనాని కట్టడి చెయ్యడం కష్టమని భావించాయి అన్ని రాష్ట్రాలు. ఆ దిశగా వివిధ రాష్ట్రాలు కేసులు నమోదవుతున్న సంఖ్యను బట్టి నెమ్మదిగా లాక్డౌన్ సడలింపులను ఒక్కొక్కటిగా ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొదటి విడతలో ఉదయం 6 నుంచి 10వరకు, రెండవ విడతలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట...

మోడీ గుడ్ న్యూస్: జూన్ 21 నుంచి అంద‌రికీ ఫ్రీగా వ్యాక్సిన్

వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేంద్రమే కంపెనీల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందజేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై కేంద్రమే పూర్తిగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 21 నుండి దేశంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌ధాని...

బంపర్ ఆఫర్: జూన్ 30 వరకు ఉచితంగా గ్యాస్ సిలిండర్..

దేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.809 వద్ద ఉంది. కోల్‌కతాలో సిలిండర్ ధర రూ.835 వద్ద కొనసాగుతోంది. జూన్ నెలలో 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గాయి....

ఆనంద‌య్య మందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇక ఎవ్వరూ ఆపలేరు!

ఏపీలో సంచలనం సృష్టించిన ఆనంద‌య్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ హైకోర్ట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త‌క్ష‌ణ‌మే క‌రోనా బాదితుల‌కు మందును పంపిణీ చేయాల‌ని ఆదేశించింది. ఈ వార్త విన్న ఆనందయ్య చాల సంతోషించారు. ఇక కంటి చుక్క‌ల మందుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌భుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది....
- Advertisement -spot_img

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...
- Advertisement -spot_img