Friday, July 30, 2021

Uncategorized

తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు… మందుబాబులు హ్యాపీ

లాక్‌ డౌన్‌ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, ఎన్నో వ్యాపారాలు దెబ్బతినడం మనం చూశాం. దీంతో ప్రభుత్వాల ఖజానాకు కూడా గండి పడింది. గతేడాది లాక్‌ డౌన్‌ కారణంగా మన దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే… ఈ నేపథ్యంలో గతేడాది తెలంగాణ సర్కార్‌ మద్యం ధరలను భారీ...

హన్సిక 50వ చిత్రం “మహా” టీజర్

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ రిలీజ్ చేశారు. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్...

ఈ రోజు భారీగా తగ్గిన బంగారం ధరలు…

క‌రోనా మ‌హమ్మారి క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న‌ది. దీంతో ప్రజలు కొనుగోలుకు ఆశక్తి చూపుతున్నారు. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా న‌డుస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్త‌డి ఆ త‌రువాత తగ్గుతూ వస్తుంది. ఈరోజుకు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ రోజు హైద‌రాబాద్ బులియ‌న్...

ఏపీ సీఎం జగన్ కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు శంకుస్థాప‌న‌…

ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్న కృష్ణ నది కరకట్ట పనులు ఇప్పుడు సీఎం తన చేతుల మీదుగా మొదలుపెట్టారు. ఎన్నోసార్లు వర్షాకాలంలో కృష్ణ నది పొంగి పొర్లుతూ ప్రజలు ఇబ్బందులు పడటం వలన సమస్య పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపడం హర్షణీయం. ఆంధ్రప్ర‌దేశ్‌లో కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈరోజు శంకుస్థాప‌న చేశారు....

సింహాచలం దేవస్థానంకి సంబంధించిన 748 ఎకరాల ఆస్తులు పక్కదోవ…!?

సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్ లో గోల్ మాల్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. 748 ఎకరాల భూముల వివరాలను తొలగించినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2016లో చోటు చేసుకున్న పరిణామాలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. రామచంద్ర మోహన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్న సమయంలో రికార్డులు మారినట్టు భావిస్తుంది. ఈఓ కు అధికారం లేకపోయినా రికార్డుల్లో మార్పులు చేసినట్లు...

ఫేస్ బుక్, గుగూల్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశాలు…

కాంగ్రెస్ ఎమ్.పి శశి థరూర్ నేతృత్వంలో ని “ ఐ.టి వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ” ముందు హాజరు కావాలని భారత్ “ఫేస్ బుక్”, “గుగూల్” సామాజిక మాధ్యమాల కు ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు పార్లమెంటరీ కమిటీ ముందుకు “ఫేస్ బుక్”, “గుగూల్” ప్రతినిధులు రానున్నారు. త్వరలో యూట్యూబ్, ఇతర సామాజిక సంస్థలు...

జ‌పాన్‌లో వింతైన విధానం… ఏళ్ల‌కు ఏళ్లు ఇంటికే ప‌రిమితం…

పాండ‌మిక్‌, క్వారంటైన్‌, ఐపోలేష‌న్ ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌ను వింటున్నాం. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిగా వచ్చిన త‌రువాత మ‌నం ఈ పేర్లు వింటున్నాం. అయితే, ఐసోలేష‌న్ అనే పేరు జ‌పాన్‌లో ఎప్ప‌టి నుంచే వాడుక‌లో ఉన్న‌ది. అక్కడ ఒక క‌ల్చ‌ర్ ఇప్ప‌టికీ అమ‌లు చేస్తున్నారు. అదే హికికోమోరి విధానం. దీని అర్ధం స‌మాజానికి దూరంగా ఇంట్లోనే...

కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం

ఆంధ్రాలో ఒక ప్రత్యేకమై మాసాలతో పాటు ఎండు మిర్చి పౌడరు, ఎండు మిర్చిని కూడా కూరల్లో వంటలో ఉపయోగిస్తూ.. స్పెషల్ టెస్టు తెస్తారు వంటలకు. దక్షిణాది లో ఆంధ్రా వంటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వీట్, హాట్,స్పైసీ ఇలా డిఫరెంట్ గా ఉండడంతో.. ఆంధ్ర వంటలకు ఇతర రాష్ట్రాలవారు కూడా ఫిదా. పులిహోర...

ఎట్టకేలకు బీజేపీలో చేరిన ఈట‌ల‌..

ఎట్టకేలకు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీనికోసమే ప్ర‌త్యేకంగా ఢిల్లీ వెళ్లిన ఆయ‌న‌.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ,గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక...
- Advertisement -spot_img

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...
- Advertisement -spot_img