Tuesday, July 27, 2021

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాప్ లెస్ పిక్!

Must Read

జాన్వీ తన ‘జా డ్రాపింగ్’ గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో మాత్రం కుర్రాళ్లను తనవైపుకు లాక్కుంటూనే ఉంది. ఇప్పుడు మరో టాప్ లెస్ బాంబు వేసింది.

జాన్వీ కపూర్… శ్రీదేవి లాంటి లెజెండ్రీ యాక్ట్రస్ కూతురు. బోనీ కపూర్ లాంటి ప్రొడ్యూసర్ కి వారసురాలు. అయినా, ఈ కపూర్ గాళ్ స్కిన్ షో విషయంలో అస్సలు వెనక్కి తగ్గదు. ఈ విషయం కెరీర్ మొదట్నుంచే నిరూపిస్తోంది. హిట్స్, ఫ్లాప్స్, సినిమాల్లో తన పర్ఫామెన్స్ సంగతి ఎలా ఉన్నా అమ్మడు ఆకట్టుకుంటుంది.

మొదటి సారి… పిక్ మొత్తంలో ఎక్కడా ఆచ్చాదన లేకుండా… ఓర చూపు చూస్తూ వెర్రెక్కించింది. చూసేందుకు ఏమీ కనిపించని స్టిల్ లానే అనిపించినా… జాన్వీ కపూర్ టాప్ లెస్ ఫోటో చూశాక… ఇక ఊహించుకోటానికి ఏం మిగల్లేదు అంటున్నారు నెటిజన్స్. జాన్వీ ఇంత కాలం ఎన్ని హాట్ ఫోటోలు షేర్ చేసినా వయ్యారి ఒంటిపై ఒకటో రెండో వస్త్రాలుండేవి! బికినీ పేరుతో బాలీవుడ్ బ్యూటీ సూపర్ హాట్ గా సెగలు రేపేది. అయితే, ఈసారి జాన్వి ఏకంగా టాప్ లెస్ లుక్ తో దిమ్మ తిరిగించేసింది.

కొత్త సినిమా ‘గుడ్ లక్ జెర్రీ’ ఈ మధ్యే పూర్తి చేసి యూఎస్ వెళ్లింది జాన్వీ. అక్కడున్న చెల్లెలు ఖుషీ కపూర్ తో కొన్నాళ్లు గడిపి వస్తుందట. అయితే, ఈ మధ్యలోనే టాప్ లెస్ ఫోటో కలకలం ఎందుకు రేపిందో ఇంకా తెలియాల్సి ఉంది. లెటెస్ట్ గా వైరల్ అవుతోన్న సెక్సీ పిక్ ఆమె ఏ ఫోటోషూట్ లోనిదో ఇంకా క్లారిటి లేదు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This