Saturday, June 19, 2021

పోర్న్ స్టార్స్ కు HIV/AIDS ఎందుకు రాదో తెలుసా..?

Must Read

సాధారణంగా ఒకరికన్నా ఎక్కువ మందితో శృంగారం చేసినా లేదా వేరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా హెచ్ఐవీ వస్తుందని అందరికి తెలిసిన విషయమే. అయితే ఒక్కరి కన్నా ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొన్న సురక్షితంగా ఉండాలంటే కండోమ్ వాడాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ఒక్కరే ఎంతో మందితో శృంగారంలో పాల్గొనే పోర్నో స్టార్స్ కు హెచ్ఐవీ ఎందుకు రాదూ? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? రండి ఇప్పుడు తెలుసుకుందాం..

పోర్న్ స్టార్స్ వీడియో షూటింగ్ జరిగేటప్పుడు విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు చాలా మందితో శృంగారం చేస్తారు. కండోమ్ కూడా వాడరు. అయినా వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దానికి కారణం..వాళ్లు తీసుకునే జాగ్రత్తలే. పోర్న్ ఇండస్ట్రీ మనం అనుకున్నట్లు ఉండదు. ఒక్క వీడియో షూట్ చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటారని మీకు తెలుసా… ఎవరైతే వీడియోలో నటిస్తారో.. వారికి ముందుగానే HIV,STD టెస్ట్ లు చేస్తారు. నెగిటివ్ రిపోర్ట్ ఉంటే మాత్రమే వాళ్లతో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కచ్చితంగా వీళ్లకు IV,STD టెస్టులు చేస్తారు

హెచ్ఐవీ అనేది పాజిటివ్ ఉన్న వ్యక్తితో శృంగారం చేసినప్పుడు మాత్రమే వస్తుంది. వైరస్ ఇన్ఫెక్షన్ లేకపోతే ఎంత మందితోనైనా సెక్స్ చేయొచ్చు. అందుకే పోర్న్ స్టార్స్ ముందుగా హెచ్ఐవీ నెగిటివ్ రిపోర్ట్ ఉందంటేనే షూటింగ్ కి రెడీ అంటారు. అలా వైరస్ ఇన్ఫెక్షన్ లేని వారితోనే కలిసి షూట్ చేస్తారు. అందువల్లే పోర్న్ స్టార్స్ సేప్టీ లేకుండా శృంగారంలో పాల్గొన్న వాళ్లకీ ఏమీ అవ్వదు. ఏమైనా వ్యాధులు ఉన్న వాళ్లకు ఈ ఇండస్ట్రీలో అవకాశం ఇవ్వరు.

ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కనుకే పోర్న్ స్టార్స్ కు HIV సోకదు. ఐతే ఎక్కువ మందితో శృంగారంలో పాల్గొంటే హెచ్ఐవీ వస్తుందన్న అనుమానం మీకు రావచ్చు. కొత్త వారికి ఎలాంటి సెక్యువల్ సమస్యలు ఉంటాయో తెలియదు. వారికి హెచ్ఐవీ వైరస్ ఉండొచ్చు. అందుకే విచ్చలవిడి శృంగారం, ఒకరి కన్నా ఎక్కువ మందితో చెయ్యకూడదని నిపుణులు హెచ్చరిస్తారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This