క్రేజీ లుక్స్‌తో సూపర్ గా అదరగొట్టిన అనుపమ

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఇటీవల ఈ ముద్దుగుమ్మ.. ఓ ఫోటో షూట్ చేసి.. తన అందాలతో అదరగొడుతోంది.

 అనుపమ... లేటెస్ట్ ఫోటో షూట్ Photo:Instagram.com/anupamaparameswaran96
Content above bottom navigation