హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

Himaja : హిమజ.. తన అందంతోనే కాదు అభినయంతోనూ అభిమానుల గుండెలను కొల్లగొడుతోన్న ముద్దుగుమ్మ. బిగ్ బాస్ తెలుగు 3 రియాలిటీ షోలో తనదైన శైలితో ఆడుతూ.. అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో హిజమకు ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడూ తన ఫోటోస్‌ను పోస్ట్ చేస్తూ.. అభిమానులకు చేరువ అవుతోంది.

 బిగ్‌బాస్ బ్యూటీ హిమజ లేటెస్ట్ ఫోటోస్ Photo : Instagram/itshimaja
Content above bottom navigation