వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ కృతి కర్భంద

కృతి కర్భంద :టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన నటించినా… ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది కృతి కర్బంద. ఆ తరువాత తెలుగులో ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో ఓ హీరోతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఈ ముద్దుగుమ్మ బయటపెట్టింది. వీరె ది వెడ్డింగ్, పాగల్ పంటి సినిమాల్లో పుల్కిత్ సామ్రాత్‌తో కలిసి నటించిన కృతి… ఈ సమయంలో కలిసి లేకుండా విడిగా ఉంటున్న జంటలు అసలు అలా ఎలా ఉంటున్నారో నాకు అర్ధం కావడం లేదంటూ కామెంట్ చేసింది. తమను కరోనా దగ్గర చేసిందని మురిసిపోతోంది.

 హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోతున్న కృతి కర్భంద
Content above bottom navigation