కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న అమైరా దస్తూర్..

Amyra Dastur : ప్రతీక్ బబ్బర్ హీరోగా 2013లో వచ్చిన ‘ఇసాక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అమైరా దస్తూర్. ఆ తర్వాత తమిళంలో ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘అనేగన్’ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో లక్ పరీక్షించుకుంది. జాకీజాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘కుంగ్ ఫూ యోగా’ మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. తెలుగులో ‘మనుసుకు నచ్చింది’, ‘రాజుగాడు’, సినిమాల్లో నటించినా అమైరాకు తెలుగులో సరైన గుర్తింపు లభించలేదు. కానీ తమిళ్‌లో మాత్రం ప్రస్తుతానికి రెండు సినిమాలు చేస్తోంది.

 అమైరా దస్తూర్ Photo : Instagram
Content above bottom navigation