సొగసులతో చిత్తు చేస్తున్నమీరా చోప్రా.

Meera Chopra : మీరా చోప్రా .. పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’, ఆ తర్వాత ‘వాన’, నితిన్‌తో ‘మారో’.. ఇలా తెలుగులో మూడు నాలుగు సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో హిందీ చిత్రాలపై ఫోకస్ చేసిన ఈ భామ అక్కడ భాగానే రాణిస్తోంది. అది అలా ఉంటే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉండే మీరా వీలున్నప్పుడల్లా.. హాట్ ఫోటోస్‌తో అదరగొడుతోంది.

 మీరా చోప్రా హాట్ పిక్స్.. Photo : Instagram.com/meerachopra
Content above bottom navigation