అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత..

Namitha |బొద్దుగుమ్మ నమిత క్రేజ్ మామూలుగా ఉండదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారు. తెలుగులో నమిత(Namitha) సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించిన ఈ భామ ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిలైంది. ఇపుడు సినిమాల్లోకి రీ ఎంట్రి ఇవ్వాలనే ప్రయత్నంలో ఉంది.

 (Image: Namitha/Instagram)
Content above bottom navigation