అందమా అద్బుత రూపమా అన్నట్లు ఉన్న నిధి అగర్వాల్..

Nidhhi Agerwal : నిధి అగర్వాల్.. హిందీ సినిమా ‘మున్నామైఖెల్‌’తో హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే కాకుండా అందాలతోను అదరగొడుతోంది నిధి. ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. కాగా ప్రస్తుతం కరోనా వల్ల ఇంట్లో ఉంటూ హాట్ హాట్‌గా కొన్ని పిక్స్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 నిధి అగర్వాల్ పిక్స్ Photo: nidhhiagerwal/Instagram.com
Content above bottom navigation