అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ హాట్ పిక్స్

శ్రద్ధా దాస్ ఈ అందాల ముద్దుగుమ్మ తన అదిరిపోయే ఫిగర్‌తో… అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ ముద్దగుమ్మ.

 శ్రద్ధా దాస్ హాట్ పిక్స్.. Photo : Instagram/shraddhadas43
Content above bottom navigation