కుర్రకారుకి వేడి పుట్టిస్తున్న శృతి హాసన్ పిక్స్

Shruti Haasan : నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్… ప్రస్తుతం కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తోంది. రవితేజ సరసన క్రాక్‌లో ఈ భామ అదరగొట్టనుంది. అది అలా ఉంటే ఓ మ్యాగజైన్ కోసం శృతి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 శృతి హాసన్ ఫోటోస్.. Photo: Instagram
Content above bottom navigation