సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Sonali Raut : సోనాలీ రౌత్ 2010లో కింగ్ ఫిషర్ వార్షిక క్యాలెండర్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎక్స్ పోజ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ, ఆదత్ డైరీస్‌ మూవీల్లో నటించింది. అంతేకాదు సోనాలీ రియాలిటీ షో బిగ్ బాస్ (హిందీ) 8లో కంటెస్ట్ చేసింది.

 సోనాలీ రౌత్ లేటెస్ట్ పిక్స్ Photo : Instagram/isonaliraut
Content above bottom navigation