సెగలు పుట్టించేలా నిక్కీ తంబోలీ అందాలు..

Nikki Tamboli: తమిళనాట బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు. తెలుగులోనూ చీకటి గదిలో చితక్కొ్ట్టుడు, కాంచన 3, తిప్పరా మీసం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెట్టిస్తున్న ఈ బ్యూటీ తాజాగా హీట్ ఎక్కించే ఫోటోలను పోస్ట్ చేసి వహ్వా.. అనిపించింది.

 నిక్కీ తంబోలీ
Content above bottom navigation