Tuesday, July 27, 2021

ఏపీ కరోనా కేసులు తగ్గుదల

Must Read

ఆంధ్రప్రదేశ్ లో కరోనా క్రమక్రమంగా తగ్గుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,89,513 కి చేరింది. ఇందులో 18,38,469 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో 3,797 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,706 కి చేరింది. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 5,498 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 97,696 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం గతంలో కఠినంగా లాక్ డౌన్ పెట్టడం ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవడం కేసులు తగ్గుదలకు ముఖ్యకారణం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This