Tuesday, July 27, 2021

క‌రోనా మ‌ర‌ణాలు వారి వ‌ల‌నే …అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆవేద‌న‌

Must Read

ప్ర‌పంచంలో క‌రోనా మ‌హ‌మ్మారికి అరికట్టేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ శరవేగంగా జ‌రుగుతున్న‌ది. ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తూనే ఉన్నాయి. దీనికి కార‌ణం లేక‌పోలేదు. మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాలి అంతే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అని, వ్యాక్సిన్ తీసుకున్న‌వారి కంటే తీసుకోని వారే అధిక సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డుతున్నార‌ని, ప్రాణాలు కోల్పోతున్నార‌ని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌచీ తెలిపారు.

క‌రోనా మ‌ర‌ణాలు వ్యాక్సిన్ తీసుకోని వారి నుంచే న‌మోద‌వుతున్న‌ట్టు ఫౌచీ పేర్కొన్నారు. వ్యాక్సిన్‌పై చాలా అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, వేగంగా వ్యాక్సిన్ ను అందరికి వేయవలసిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. అన్ని దేశాలు వ్యాక్సిన్‌పైనే దృష్టి సారించాయ‌ని, అమెరికాలో అంద‌రికీ స‌రిప‌డా టీకాలు ఉన్నాయ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని డాక్టర్ ఆంటోని ఫౌచీ తెలిపారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This