Saturday, June 19, 2021

కరోనా సమయంలో ఉల్లిపాయ తింటున్నారా.. వెంటనే చూడండి

Must Read

కరోనా టైం లో తీసుకోవలసిన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. కొన్ని ఆహారాలను తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలా శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగితే మన శరీరం వైరస్ బారి నుండి తట్టుకొనే శక్తి కలిగి ఉంటుంది. అలాంటి ఆహారాల్లో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్ని లాభాలో చూడండి..

ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటుంది

ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటిని సమాన బాగాలుగా తీసుకొని రెండూ బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.

బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి గడ్డలు రక్షిస్తాయి. మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కొన్ని వందల వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. పచ్చి ఉల్లిపాయను రోజు తిన్నట్లయితే ఎముకల బలహీనతను తగ్గించుకోవచ్చు.ఉల్లిపాయ శరీరంలో రక్తం పల్చగా ఉండి కణాలన్నీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు రక్తం గడ్డ కట్టకుండా రక్త కణాలు నుండి ఎర్ర రక్త కణాల నిరోధిస్తుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This