Tuesday, July 27, 2021

ఇండియాలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు…

Must Read

కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 44,111 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,05,02,362 కి చేరింది. ఇందులో 2,96,05,779 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,95,533 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కాని జాగ్రత్తలు ఇంకా తీసుకోవలసిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 738 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,01,050 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 57,477 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This