ఛీ ఛీ ఎంత ఘోరం స్వామి..ఏకంగా తిరుమల ఆలయంలోనే సమంతకు..మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు?

60

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఏ మాయ చేశావే అంటూ ఇండస్ట్రీలోకి వచ్చి అందరిని మాయ చేసింది. ఆ తర్వాత అపజయం అనేది లేకుండా వరుస హిట్స్ సాధించింది. అక్కినేని కోడలు అయినాక కూడా సినిమాలలో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ సమంత సొంతం. అదే సమయంలో టాలీవుడ్, కోలీవుడ్‌లోని స్టార్ హీరోలందరి సినిమాల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తోంది. దీంతో దక్షిణాదిలో సమంత పేరు మారుమ్రోగిపోతోంది. ఈ నేపథ్యంలో ఆమె క్రేజ్‌ను నిరూపించే ఘటన ఒకటి తిరుపతిలో చోటు చేసుకుంది. మరి ఏమైందో చూద్దామా.

ఛీ, ఛీ ఎంత ఘోరం స్వామి......ఏకంగా తిరుమల ఆలయంలో లొనే సమంతకు....మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు.....??

సమంత తాజాగా నటించిన చిత్రం ‘జాను’. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’కు రీమేక్‌గా వచ్చిందీ మూవీ. దాన్ని రూపొందించిన దర్శకుడే దీన్ని కూడా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జాను పాత్రలో సమంత అదరగొట్టేసింది. దీంతో ఆమె నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది ‘96′ మూవీ. దాని ఫీల్ పోకూడదనే కారణంతో మాతృక దర్శకుడినే తీసుకొచ్చారు దిల్ రాజు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే, తమిళంలో మాదిరిగా ఇక్కడ ఫలితాన్ని రాబట్టలేకపోతోంది ‘జాను’. ఈ సినిమాకు ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. కానీ మల్టీఫ్లెక్స్‌ల్లో మాత్రం అదరగొడుతోంది. సమంత, దిల్ రాజు, శర్వానంద్ సహా ‘జాను’ చిత్ర యూనిట్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించింది.

ఈ క్రింద వీడియో చూడండి:

స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన సమంతకు ఓ అభిమాని అక్కా అంటూ సంబోధిస్తూ ‘ఐ లవ్ యూ’ అన్నాడు. దీంతో అతడి వైపు చూస్తూ నవ్విన సామ్.. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. దీంతో మళ్లీ మళ్లీ ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అదే సమయంలో పక్కనే ఉన్న మరికొందరు కూడా ‘ఐ లవ్ యూ సామ్’ అంటూ కేకలు వేశారు. అంతేకాదు, ‘ఆ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో త్వరలోనే మీకు అమ్మాయో అబ్బాయో పుట్టాలి’ అంటూ గట్టిగా అరిచారు. దీంతో సమంతతో పాటు చిత్ర యూనిట్ మొత్తం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే కొందరు.

Image result for samantha at tirupati jaanu

ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఆమె హీరోయిన్ అయినప్పటికీ, అది గుడి ప్రాంగణం అని మరిచి ఆమెను ఉద్దేశించి ఐ లవ్ యు అని అరవడం నిజంగా ఘోరం అని, రాను రాను ఎక్కడ ఏమి మాట్లాడాలో కూడా కొందరికి తెలియకుండా పోతోందని, ఆ అరిచిన వ్యక్తిని ఉద్దేశించి పలువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా సమంత సినిమాలను పెద్దగా ఒప్పుకోవడం లేదు. ‘జాను’ కూడా రిలీజ్ అవడంతో ఆమె సంతకం చేసిన సినిమాలేవీ లేవు. అయితే, ‘ద ఫ్యామిలీ మ్యాన్’ కు కొనసాగింపుగా వస్తున్న వెబ్ సిరీస్‌ లో మాత్రం నటిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌ లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌ లో సామ్.. నెగెటివ్ రోల్ చేస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది.

Content above bottom navigation