పెళ్లిదాకా వెళ్లిన మెగా హీరో లవ్ అఫైర్. నాశనమైన హీరోయిన్ కెరియర్.

147

వెండితెర మీద కొత్తగా వచ్చిన ఓ జంటను చుస్తే భలే ముచ్చటేస్తుంది. ఈ జంట భలేగా ఉన్నారే అని అనిపిస్తుంది. ఆ తర్వాత మీడియాలో వారిద్దరి మీద రకరకాల వార్తలు వస్తునే ఉంటాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయితే.. అది ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగుతుంది. దానికి సక్సెస్ అయిన లవ్ స్టోరీస్ ప్రత్యక్ష సాక్ష్యం. ఇక ఫెయిల్యూర్ అయిన వాటి సంగతి గురించి ప్రస్థావిస్తే.. కొందరు కొన్ని రోజులు కలిసి తిరిగి, తర్వాత ఏదో ఒక కారణంగా విడిపోతారు. అలా విడిపోయిన ఓ మెగా హీరో, హీరోయిన్ మ్యాటర్ గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.

ఓ పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో డెబ్యూ మూవీలో కలిసి నటించిన హీరోయిన్ తో ప్రేమ పాఠాలు నేర్చుకున్నాడు. ఇద్దరిది హిట్ పెయిర్ అయ్యే సరికి, మరో సినిమాలో కూడా కలిసి నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో ఇక వీళ్లిద్దరు రెచ్చిపోయారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దాంతో ఆ హీరోయిన్ ఇంటికి వెళ్లి. ఆ హీరో పెళ్లి గురించి మాట్లాడాడు. అయితే ఆ హీరోయిన్ తల్లిదండ్రులు ఆమె కెరిర్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ పెళ్ళికి ఒప్పుకోలేదు. మా అమ్మాయి నీకు సెట్ అవ్వదని హీరో మొహం మీదే చెప్పేశారు. దాంతో ఆ ఇద్దరి బంధానికి ముగింపు పలికింది. ఆ తర్వాత ఆ మెగా హీరో దూరమయ్యాడన్న డిప్రెషనో.. లేక మరేదో కాని స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఆమెకు అవకాశాలు రాలేదు. రెండు మూడు మంచి సినిమాలు వచ్చినా కూడా అప్పుడున్న మానసిక స్థితిలో చేయలేక నో చెప్పింది.

Image result for unknown face girl

తనతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో స్టార్ గా ఎదిగినా, ఈ అమ్మడు మాత్రం కెరియర్ లో వెనుకపడింది. కెరీర్ స్టార్టింగ్ నుంచి మీడియం రేంజ్ హీరోలు, మీడియం రేంజ్ సినిమాలే చేసుకుంటూ వ‌చ్చిన ఆమె కెరీర్‌లో ఒక‌టీరెండు హిట్లు ప‌డ్డాయే త‌ప్పా కెరీర్ ప‌రంగా ఆమెకు పెద్ద‌గా గుర్తుండిపోయే సినిమాలు అయితే రాలేదు. ఇక ఇటీవ‌ల ఆమెకు అస్స‌లు హిట్లు లేవు. ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌ప‌డిపోయింది. బీ గ్రేడ్ సినిమాలు కూడా చేసింది. ప్ర‌స్తుతం ఒక్క హిట్ కోసం ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఆమెను ఎవ్వ‌రూ ప‌ట్టించుకునే వారే లేరు. తన కెరియర్ నాశనమవ్వడానికి ఆ మెగా హీరోనే కారణమని అందరు అంటున్నా, ఆ విషయాల్ని మాత్రం హైలెట్ చేయకుండా నిజాన్ని గ్రహించి సైలెంట్ గా తనకు వచ్చిన ఛాన్సులు చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఆ హీరో కూడా కొన్నాళ్లు బాధపడ్డా, మళ్లీ సినిమాలతో బిజీ అయ్యాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేని ఈ హీరో లాస్ట్ ఇయర్ రెండు వరుస హిట్లతో మళ్లీ ఫాం లోకి వచ్చాడు. సో అలా ఈ మెగా హీరో, హీరోయిన్ లవ్ కాస్త డిజాస్టర్ గా మారింది.

Content above bottom navigation