7/జి బృందావన కాలనీ హీరోయిన్ భర్త ఎంత పెద్ద డైరెక్టర్ తెలుసా

334

మన తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాలో విషయం ఉంటే హీరోయిన్ ఎవ్వరైనా, ఏ అనువాద చిత్రానికి అయినా బ్రహ్మరధం పట్టడం లో ముందు ఉంటారు, ఈ సందర్భాలు గత 30 ఏళ్ళ నుండి మనం ఎన్నో చూసాము, రజినీకాంత్ మరియు కమల్ హస్సన్ తమిళ బాషా నటులే అయినా తెలుగు ప్రేక్షకులు వీళ్ళని తెలుగు హీరోలతో సమానంగా చూస్తారు.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

నేటి తరం కథానాయకులలో ఆ స్థాయిలో మన తెలుగు సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు అందుకున్న హీరోలు సూర్య మరియు విక్రమ్, వీళ్ళ తర్వాత విశాల్, ధనుష్, అజిత్, విజయ్ సినిమాలను కూడా మన ఆడియన్స్ బాగా ఆదరించారు, వీళ్ళ సినిమాలతో పాటు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబందించిన కొంతమంది చిన్న హీరోల సినిమాలను కూడా మనోళ్లు విపీరతంగా ఆదరించారు.

అలా 2002 వ సంవత్సరం లో ఒక్క చిన్న సినిమాగా విడుదల అయినా 7/జి బృందావన కాలనీ సినిమా అప్పట్లో ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమాలో హీరో హీరోయిన్లు గా నటించిన రవి కృష్ణ మరియు సోనియా అగర్వాల్ కి తెలుగు లో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

ముఖ్యంగా హీరోయిన్ సోనియా అగర్వాల్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది, ఈ సినిమాలు తర్వాత తెలుగు లో అప్పట్లో భారీగా ఆఫర్లు వచ్చిన కూడా ఆమె ఎందుకో తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి అక్కడ అగ్ర కథానాయికగా ఎదిగిన ఈమె గురించి మీకు ఎవ్వరికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాము.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

సెల్వరాఘవన్ తమిళ్ లో ఎంత పెద్ద టాప్ డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన తమిళ టాప్ హీరోగా చలామణి అవుతున్న ప్రముఖ హీరో ధనుష్ కి సొంత అన్నయ్య అవుతాడు, 2006 వ సంవత్సరం లో సోనియా అగర్వాల్ తో ప్రేమ వివాహం చేసుకున్న సెల్వ రాఘవన్, 2010 వ సంవత్సరం లో ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు.

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation