హీరోగా కెరీర్ను ఆరంభించాడు లవర్ బాయ్ అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’తో సినీరంగ ప్రవేశం చేసిన అతడు.. ఆ తర్వాత ‘రామ్ లీలా’ అనే సినిమాను కూడా చేశాడు. ఈ సినిమాల ద్వారా అనుకున్నంత గూటింపు రాలేదు. ఆ తరువాత బిగ్ బాస్ 4 కి అవకాశం వచ్చింది. దీని ద్వారా మంచి గుర్తిపు పొందాడు. ఆ తరువాత మంచి సినిమా ఆఫర్స్ ని పొందాడు ఇందులో భాగంగానే ఓ భారీ మల్టీస్టారర్లో అభిజీత్ నటించబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం