బిగ్ బాస్ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బిగ్ బాస్ షోలో విలన్ అమ్మ రాజశేఖర్, అఖిల్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎదుటి వారిని మనం ఒక మాట అంటే.. వారు అన్నప్పుడు కూడా పడే ఓపిక ఉండాలి అలా లేనప్పుడు మనం ఎదుటి వారిని అనకూడదు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం