మోనాల్‌ను దుమ్ముదులిపిన అభిజిత్ నీ నాటకాలు ఆపు నా దగ్గరకు రాకు…

937

ఐదోవారం నామినేషన్ ప్రక్రియ ఇంటి సభ్యుల్లో అందరి మధ్య గట్టి చిచ్చు పెట్టింది. ముఖ్యంగా అభిజిత్, అఖిల్ మధ్య భారీ గొడవకు దారి తీసింది. ఇంటిలో ఒకరి ముఖాలు మరొకరు చూసుకోలేని విధంగా మారింది. ఈ క్రమంలో ఐదో వారాంతం ఎపిసోడ్‌లో ప్రధానంగా ఈ విషయంపై హోస్ట్ నాగార్జున చర్చపెట్టారు. అభిజిత్, అఖిల్‌ను నాగార్జున నిలదీయడం తెలిసిందే. ఈ క్రమంలో మోనాల్‌కు అభిజిత్ గట్టిగా క్లాస్ తీసుకొన్నారు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

ఆ వివారాల్లోకి వెళితే… ఐదోవారాంతంలో నాగార్జున వేదికపై నుంచి మాట్లాడుతూ.. ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆమె గురించి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారా? అంటూ మోనాల్‌ను ఉద్దేశించి అభిజిత్, అఖిల్‌ను ప్రశ్నించారు.

అందుకు సమాధానంగా అఖిల్, అభిజిత్ తమ సమాధానాలను ఇచ్చిన ప్పటికీ నాగ్ సంతృప్తి చెందలేదు. ఒక అమ్మాయి నెత్తి నోరు కొట్టుకొంటూ నా పేరు తీయకండి అని అరుస్తుంటే.. గట్టిగా అభ్యర్థిస్తుంటే ఎవరూ వినిపించుకోకుండా మోనాల్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదు అని నాగార్జున అన్నారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

మోనాల్‌తో నాగ్ మాట్లాడుతూ ఇద్దరిలో ఎవరిది తప్పు అని అడిగితే అభిజిత్, అఖిల్‌ది ఇద్దరిది తప్పే అని అని చెప్పింది. మోనాల్‌ చెప్పిన విషయాన్ని ఆధారంగా చేసుకొని నాగార్జున ఇంటి సభ్యులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నామినేషన్ గానీ, ఇతర విషయాల్లో గానీ తమకు సంబంధించిన విషయం కాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడాలని భావిస్తే.. వారి పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకుండే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని నాగ్ హెచ్చరించారు.

రషీద్ ఖాన్ భార్య ఎవరని గూగుల్ ని అడిగితేఎలాంటి రిజల్ట్ వస్తుందంటే?

బిచ్చ గాడు రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యాడు..! ఎలాగంటే?

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్ శాస్త్రవేత్తల హెచ్చరిక

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడే ఇది ఎప్పుడో ఫిక్స్ అయ్యింది

Content above bottom navigation