ఫినాలేకు దగ్గర అవుతోన్న కొద్దీ బిగ్ బాస్ షోలో ఆసక్తికరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పుడూ కూల్‌గా ఉండే అభిజీత్.. తాజా ఎపిసోడ్లో మోనాల్ బండారం బయట పెట్టాడు. అయితే, అతడు చెప్పిన సీన్లు షోలో ప్రసారం చేయలేదు. దీంతో బిగ్ బాస్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం