అభిజిత్ ఇది నీకు మొదటిసారి కాదు.. ప్రతిసారి తప్పు చేసి వీకెండ్లో సారీ చెప్తావ్.. టాస్క్‌లు చేయకపోవడం కరెక్ట్ కాదు.. నువ్ వరస్ట్ పెర్ఫామర్వి.. నువ్ చేసిన తప్పుల్ని నాపైకి నెట్టకు అంటూ అభిజిత్‌పై ఫైర్ అయ్యారు హోస్ట్ నాగార్జున. ఇంతకీ నెటిజన్స్ అడగాలనుకుంటున్న ఆ పది ప్రశ్నలు ఏంటి దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం