ఇష్క్ సినిమా తో మళ్ళీ కమ్ బ్యాక్ చేసిన నితిన్ ఆ తర్వాత వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకుని ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా కూడా అయన గత సినిమాల్లాగా హిట్ చేయాలనీ చూస్తున్నాడు.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: