ఒకప్పటి హీరోయిన్ మీరా జాస్మిన్ గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

198

సినిమా ప్రపంచంలోకి.. ఎందరో హీరోయిన్స్.. ఏదో సాధించాలనే తపనతో పరిశ్రమలోకి అడుగుపెడ్తారు. సినీ పరిశ్రమలో ఏం జరిగిన ఓ సంచలనమే. అప్పట్లో హీరో ఉదయ్ కిరణ్ మృతి.. భావన కిడ్నాప్ కేసు.. ఇలా ఎన్నో విషయాలు సెన్సేషన్ అయ్యాయి. ఇప్పుడు అలాంటే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హీరోయిన్ మీరా జాస్మిన్.. ఈమె ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలిగింది. అమ్మాయి బాగుంది, భద్ర, గుడుంబా శంకర్, వంటి హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్,మలయాళం సినీ పరిశ్రమల్లో కొన్నిరోజుల పాటు టాప్ హీరోయిన్ గా వెలిగింది. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే ఒకరిని పెళ్లి చేసుకుంది.. అదే తనని ప్రస్తుతం కష్టాల్లోకి నెట్టింది అని మీరా స్నేహితులు అంటున్నారు.. అసలేమైందంటే..

ఈ క్రింది వీడియో చూడండి

మీరా జాస్మిన్ లేటెస్ట్ లుక్ , ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా అవకాశాలు వదులుకుని ప్రముఖ సంగీత విద్వాంసుడు మంటొని రాజేష్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. కానీ తరవాత బ్రేకప్ చెప్పేసి దుబాయ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటస్ ను పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. అతను మీరా జాస్మిన్ ను సినిమాలవైపు వెళ్లనివ్వలేదు. కానీ నటనను వదులుకోవడం ఇష్టంలేని మీరా జాస్మిన్ భర్తకు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. ఆ క్రమంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. దీనితో అనిల్ మొదటి భార్య వైపు మొగ్గు చూపాడు. దాంతో భర్తకు విడాకులు ఇచ్చేసి ఇండియా కు వచ్చేసింది మీరా జాస్మిన్. తల్లి తండ్రులు కూడా మీరా జాస్మిన్ ను వ్యతిరేకించారు. దీనితో మీరా ప్రేమించిన వాడిని, పెళ్లి చేసుకున్న వాడినే కాదు తల్లి తండ్రులను కూడా దూరం చేసుకుంది..

Image result for meera jasmine latest

పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఆమెకు ఒక పాప కూడా ఉంది. సినిమాల్లో అవకాశం వచ్చి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు ఆమె శ్రేయోభిలాషులు. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తుంది మీరా జాస్మిన్. మరి సినీపరిశ్రమ ఆమెకు అవకాశాలు ఇస్తాయా లేదా అనేది వేచి చూడాలి.. ఏది ఏమైనా ఒక్కపుడు స్టార్ హీరోయిన్ గా మెరిసిన హీరోయిన్ పరిస్థితి ఇప్పుడు ఇలా అయిపొయింది అంటే చాలా బాధగా ఉంది.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation