ప్రగతి ఆంటీ ఈ వయసులో కూడా అసలు తగ్గడం లేదు

హీరోయిన్స్ మాత్రమే కాదు.. సీనీయర్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. హీరోయిన్స్ తో పోలిస్తే మేము కూడా ఏం తక్కువ కాదు అంటున్నారు. అందుకే తమ గ్లామర్ ఫోటోలను తమ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు కొందరు సీనియర్ నటీమణులు.

సొగసులతో చిత్తు చేస్తున్నమీరా చోప్రా.

Pragathi Mahavadi Wiki, Biography, Age, Movies, Serials, Photos ...

ఇప్పటికే సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇక హీరోయిన్ల తల్లి పాత్రలు చేసే ప్రియకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్ళు నటించే సినిమాల్లోని ఆన్ సెట్స్ ఫోటోలతో పాటు.. పర్సనల్ ఫొటోస్ ను కూడా షేర్ చెయ్యడం.. అలాగే అభిమానులతో చిట్ చాట్ చెయ్యడం… లైవ్ లు పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో నటి ప్రగతి కూడా చేరిపోయారు. సినిమాల్లో ఎంతో పద్దతిగా కనిపించే ఈమెలో ఇంత హాట్ నెస్ ఉందా అనుకునేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

అందమా అద్బుత రూపమా అన్నట్లు ఉన్న నిధి అగర్వాల్..

ఇప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉండటంతో షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి. ఈ గ్యాప్ ను వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టింది ప్రగతి. భవిష్యత్తులో గ్లామర్ మరియు కొన్ని బోల్డ్ పాత్రలకు కూడా ఓకే చెప్పడానికి ఈమె రెడీ అవుతుందట. పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటే వెబ్ సిరీస్ లో చేయడానికి కూదా రెడీ అంటుందట. ఇక ఈమె వర్కౌట్ చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Content above bottom navigation