ఓ ఊపు ఊపేసిన రష్మీ.. సుధీర్‌తో కలిసి అదరగొట్టేసింది

722

ప్రోగ్రాం ఏదైనా, ఈవెంట్ ఎలాంటిదైనా సరే అక్కడ రష్మీ సుధీర్ ఉన్నారంటే అది హిట్టే. అలా వీరిద్దరి పేరు మీద ఎన్నో ఈవెంట్లు బుల్లితెరపై సూపర్ హిట్ అయ్యాయి. ఓ సారి అందరూ కలిసి వీరికి పెళ్లి చేశారు. ఇంకోసారి అలాంటిదే వీరిద్దరిపై ప్లాన్ చేశారు. పండుగ ఏదైనా, ఈవెంట్ ఎవరు చేసినా వారి కాన్సెప్ట్‌లో రష్మీ సుధీర్ ఉంటారు. అలాగే ఈ సారి దసరా ఈవెంట్‌కు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ టీం రెడీ అయింది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ప్రతీసారి స్పెషల్ ఈవెంట్‌లో రోజానే సందడి చేస్తుంటుంది. అయితే ఈ సారి అక్కా ఎవరే అతగాడు అంటూ సంగీతను పట్టుకొచ్చారు. ఇందులో రష్మీ, వర్షిణిలు సంగీతకు చెల్లెళ్లుగా కనిపించబోతోన్నారు. ఇక ఆ ఇద్దరికి వరుడిని వెతికే పనిలో సంగీత ఉన్నట్టుగా ఈ ఈవెంట్‌ను ముందుకు తీసుకుపోయేలా ఉన్నారు. అదిరింది షో నుంచి బయటకు వచ్చిన ఈటీవీ దసరా ఈవెంట్లో ఇలా భాగమయ్యాడు. నవదీప్ కూడా ఏమీ తక్కువ తినలేదన్నట్టుగా వచ్చీ రావడంతోనే వర్షిణి, రష్మీలకు గట్టిగా పంచ్‌లు వేశాడు. యాంకరింగ్ రాదన్నట్టుగా వర్షిణికి, వయసై పోయిందన్నట్టుగా రష్మీకి కౌంటర్లు వేశాడు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

సంగీత జబర్దస్త్ స్టేజ్ మీద మెరిసిన సంగతి తెలిసిందే. నాగబాబు వెళ్లాక ఓ రెండు మూడు వారాలు జడ్జ్‌గా రోజాతో పాటు నవ్వులు చిందించింది. సంగీతమంటే మ్యూజిక్.. ఈ సంగీత అంటే మ్యాజిక్ అంటూ రాగానే ఓ పంచ్ వేసింది. తెలుగులో మాట్లాడటం కొంత కష్టమైనా కూడా ఓ మోస్తరుగా పర్వాలేదనిపించింది. అక్కా ఎవరే అతగాడు ఈవెంట్‌లో రష్మీ కాస్తా సమంతలా మారిపోయింది. రంగస్థలంలోని రంగమ్మ మంగమ్మా అనే పాటకు డ్యాన్స్ చేసింది రష్మీ. సమంత ధరించిన క్యాస్టూమ్స్ లాంటివే ధరించి అదిరిపోయే స్టెప్పులు వేసింది రష్మీ.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation