ఢీ షోలో కెరీర్ ప్రారంభించి ఎంతో మంది డాన్సర్లు నేడు స్టార్ స్టేటస్ అందుకున్నారు..అలాంటి వారిలో అక్సా ఖాన్ ఒకరు. స్వింగ్ జర..స్వింగ్ జర సాంగ్ తో ఢీ 10లో జూనియర్ ఎన్టీఆర్ దుమ్ము దులిపిన అక్సా ఖాన్ అంటే ఓ రేంజ్ స్టార్ గా ఎదిగిపోయింది. అయితే ఇప్పుడు అక్సా ఖాన్ నెలకు ఎంత సంపాదిస్తుంది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం