మరోసారి భారీ విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్.. ఈ సారి ఎంతంటే..

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలనం సృష్టించాడు. ప్రధాన మంత్రి సహాయ నిధికి ఈయన ఏకంగా 25 కోట్ల విరాళం అందించాడు. ఇప్పటి వరకు ఇండియాలో ఇంత భారీ మొత్తాన్ని విరాళంగా అందించిన సూపర్ స్టార్ మరొకరు లేరు. ఈయన సాయాన్ని చూసి అంతా షాక్ అవుతున్నారు. వైరస్ మహమ్మారిపై ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈయన ప్రశంసించడమే కాకుండా.. 25 కోట్ల రూపాయలను తన వంతుగా ప్రభుత్వానికి ఇస్తున్నట్లు ప్రకటించాడు అక్షయ్ కుమార్… ఈయన సాయం చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

Filhall with me, Akashya Kumar Diljit Dosanjh 😘, Nupur Sanon ...

ఇది మన మనుషులు ప్రాణాలకు సంబంధించిన సమయం.. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. నా వంతుగా 25 కోట్లు విరాళంగా అందిస్తున్నానంటూ చెప్పాడు ఈ మ‌న‌సున్న హీరో.. అందరూ హ్యాపీగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నట్లు చెప్పాడు ..బాలీవుడ్ హీరోలలో ఇప్పటి వరకు అక్షయ్ కుమార్ ఒక్కడే ఇంత భారీ విరాళం అందించాడు.ఇలా ఆయ‌న ఇచ్చిన త‌ర్వాత వైర‌స్ పై పోరాటంలో ఒక్కోక్కరుగా తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు…

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

అక్షయ్ కుమార్ కూడా తాను ముంబైలో కేవలం రూ. 200 లతో అడుగుపెట్టాను. ఆకలితో ఎన్నో సార్లు పస్తులు కూడా ఉన్నాను. అలాంటి నేను ఈ స్థితిలో ఉండడానికి కారణం ప్రజలు. అలాంటి ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు ఆదుకోవడం నా ధర్మం అంటూ తన వినమ్రతను చాటుకున్నారు.కేవలం ప్రజలు ఇచ్చిన డబ్బునే వాళ్లు కష్టాల్లో ఉన్నపుడు తిరిగిచ్చేసానంటూ చెప్పుకొచ్చారు.తాజాగా అక్షయ్ మరోసారి భారీ విరాళం ప్రకటించాడు.ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు రూ. 3 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ విరాళంలో మున్సిపల్ కార్మికులకు అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ కోసం ఈ విరాళం అందజేయనున్నట్టు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఈ విరాళంతో కలిపి అక్షయ్ కుమార్.. మొత్తంగా రూ. 28 కోట్ల విరాళాన్నిఇవ్వడం నిజంగా గ్రేట్. అంతేకాదు అభినవ దాన కర్ణుడు అనిపించుకుంటున్నాడు.

Content above bottom navigation