ఛీ ఛీ అంటూ దివి నిజస్వరూపం బయటపెట్టిన అమ్మా రాజశేఖర్

1025

బిగ్‌బాస్ ఇంటిలో దివి, అమ్మా రాజశేఖర్ మధ్య గమ్మత్తయిన సంభాషణ జరిగింది. దివిపై అమ్మా రాజశేఖర్ సెటైర్ వేస్తూ కొన్ని కామెంట్లు చేశారు. నీకు మనుషుల కంటే బొమ్మలే ముఖ్యమై పోయాయి. నీకు ప్రాణాలు లేని బొమ్మలే నీకు ఎక్కువ అంటూ అమ్మా రాజశేఖర్ మధ్య చిన్న ఎమోషనల్ చర్చ జరిగింది. ఈ చర్చ వారి మధ్య ఫ్రెండ్లీ నేచర్‌ను బయటపెట్టింది. ఇటీవల జరిగిన ఈ సంభాషణను బిగ్‌బాస్ అన్ సీన్ క్లిప్లింగ్‌గా ప్రసారమైంది. ఇంకా అందులో ఏముందంటే..

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

బిగ్‌బాస్ ఇంటిలో దివి వద్యా బొమ్మతో మాట్లాడుకొంటూ కనిపించారు. అక్కడే ఉన్న అమ్మా రాజశేఖర్ చూసి.. మనుషులతో మాట్లాడే ధైర్యం లేదు. బొమ్మలతో మాట్లాడుకొంటున్నావా? ఛీ ఛీ అంటూ అన్నాడు. అందుకు సమాధానంగా ప్రాణాలు లేని బొమ్మలే ఎప్పుడూ ఒకేరకంగా మనతో ఉంటాయి రా అంటూ దివి సమాధానం ఇచ్చింది. దివి మాటలకు అమ్మా రాజశేఖర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నీకు దగ్గరగా ఉండే వాళ్లు.. ఫ్రెండ్స్ ఏం మాట్లాడకూడదు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

అందుకే నీకు బొమ్మలు ఇష్టం. అవి నీకు ఎదురు మాట్లాడవు కదా. నీవు చెప్పినట్టు అవి వింటాయి. నీ ఫ్రెండ్స్ అయితే నీకు ఎదురు సమాధానం ఇస్తారు. నీకు ఎలాంటి వాళ్లు ఇష్టం అంటే.. నీవు తిట్టినా.. కొట్టినా వారు ఎందురు మాట్లాడకూడదు కదా అంటూ అమ్మా రాజశేఖర్ అన్నారు. తన మాటలకు దివి ఫుల్లుగా నవ్వుతుంటే.. అమ్మా రాజశేఖర్ తన ఫ్లోలో మాట్లాడుకొంటూ వెళ్లాడు. నీకు ఉండే ఫ్రెండ్స్ కేవలం బొమ్మలా ఉండాలి. ఎదురు చెప్పకూడదు.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation