ఈటీవీకి హ్యాండిచ్చిన యాంకర్ ప్రదీప్ ఆమె కోసం మరో ఛానల్ లోకి ఎంట్రీ

1047

బుల్లితెరపై లేడీ యాంకర్ల హవా కనిపిస్తున్న తరుణంలోనే ఎంట్రీ ఇచ్చి… తక్కువ సమయంలోనే విశేషమైన ప్రజాదరణను అందుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. స్పాంటీనియస్‌గా పంచులు వేయగల నేర్పుతో పాటు చక్కని వాక్‌చాతుర్యం ఉన్న యాంకర్ కావడంతో… అతడు వరుసగా ఆఫర్లు అందుకుంటున్నాడు. అదే సమయంలో యూత్‌‌తో పాటు లేడీ ఫ్యాన్స్‌ నుంచి ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ మేల్ యాంకర్‌గా కొనసాగుతోన్న ప్రదీప్… ఈటీవీకి హ్యాండిచ్చాడని ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి.! ‘బిగ్ సెలెబ్రిటీ ఛాలెంజ్’ అనే షోతో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ మాచిరాజు. దాని తర్వాత ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే షోతో మొదటి బ్రేక్‌ను అందుకున్నాడు. చాలా కాలం పాటు ప్రసారం అయిన ఈ షోతో టీవీ నంది పురస్కారం కూడా అదుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో షోల ఆఫర్లు అందుకున్నాడు.

అన్నింట్లోనూ చక్కగా రాణిస్తూ టాప్ యాంకర్ అయ్యాడు. ప్రదీప్ కెరీర్‌కు ‘గడసరి అత్త సొగసరి కోడలు’ తొలి విజయాన్ని అందిస్తే, ఆ తర్వాత కొన్ని షోలు అతడి పాపులారిటీని అమాంతం పెంచేశాయి. అందులో ఒకటి ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’. ఈ షోకు రూపకల్పన చేయడంతో పాటు సమర్పకుడిగా వ్యవహరించాడు ఈ టాలెంటెడ్ యాంకర్. ఆ తర్వాత ‘ఢీ’ అతడికి భారీ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణమైందనే చెప్పాలి.

మోనాల్‌ను దుమ్ముదులిపిన అభిజిత్ నీ నాటకాలు ఆపు నా దగ్గరకు రాకు…

మోనాల్ తో అభి బ్రేకప్..రొమాన్స్ తో రెచ్చిపోయిన అఖిల్ అభి- హారికల కొత్త లవ్ స్టోరీ..

గంగవ్వ కోసం ఖరీదైన ఇల్లు రెడీ చేసిన నాగార్జున దాని విలువ ఏకంగా ఎంతో తెలుసా?

Content above bottom navigation