ఆ టాప్ సింగర్ తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ రొమాంటిక్ యాంగిల్ కు షాకైన అమ్మాయి

యాంకరింగ్ అంటే కేవలం అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అదరగొడతాడు అని నిరూపించిన వాళ్లలో ప్రదీప్ మాచిరాజు ఒకడు. లేడీ యాంకర్ల హవా కనిపిస్తోన్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అతడు… అద్భుతమైన టాలెంట్‌ను చూపించి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయాడు. అంతేకాదు, వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న ఈ స్టార్ యాంకర్‌పై అమ్మాయిల్లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ సింగర్‌తో యాంకర్ ప్రదీప్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం మొదలైంది. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళితే….

నమిత అందాలను చుస్తే ఇక అరుపులే

చాలా కాలం క్రితం బుల్లితెరకు యాంకర్‌గా పరిచయం అయ్యాడు ప్రదీప్ మాచిరాజు. జీ తెలుగు ఛానెల్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అతడు… అందులో ఎన్నో షోలను చేశాడు. మరీ ముఖ్యంగా ‘గడసరి అత్త సొగసరి కోడలు’తో మంచి గుర్తింపుతో పాటు భారీ స్థాయిలో క్రేజ్ కూడా సంపాదించుకున్నాడు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

కిమ్ కిరాతకం.. 2 వేల అమ్మాయిలతో సెక్స్.. పోర్న్ చూస్తే మరణ శిక్ష ఉత్తర కొరియా రూల్స్ చుస్తే షాక్!

ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్! 300 కోట్ల డోసులు రెడీ… ఇక భయం లేదు

గట్టిగా అరిచినా కరోనా వ్యాప్తి… బయటపడ్డ కొత్త లక్షణం

కరోనా నుండి కోలుకున్నా కొత్త లక్షణాలు..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన కేంద్రం

అదృష్టం అంటే ఇతనిదే… తెలంగాణా వ్యక్తికీ 7.3 కోట్ల లాటరీ…

Content above bottom navigation