సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. అవినాష్ కన్నీటి కష్టాలు.. ఏం జరిగిందంటే?

517

బిగ్‌బాస్ ఇంటిలో 32 రెండో రోజు భావోద్వేగాలతో సాగింది. ఇంటి సభ్యులు తమ జీవితాల్లో జరిగిన అనుభవాలను పంచుకొన్నారు. నోయల్ సీన్, ముక్కు అవినాష్, గంగవ్వ చెప్పిన జీవితానుభావాలు కంటతడిని పెట్టింటాయి. ఇంటిలో సభ్యులు భావోద్వేగాలు, వినోదం మధ్య 32వ రోజును పూర్తి చేశారు. ఈ సందర్బంగా నోయల్ సీన్, ముక్కు అవినాష్, గంగవ్వ పంచుకొన్న అనుభవాలు ఏమిటంటే.. నా జీవితంలో నేను ఈ స్థాయికి ఎదగడానికి కారణం నా తల్లిదండ్రులు. నాకు సంపన్నుడిగా మిగిలిపోవాలనే ఆశలేదు. గొప్పవాడిని అనే విధంగా ఉండాలనే కోరికలేదు.

కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

200 లకుపైగా ఎముకలను విరిగిన బాధతో నాకు జన్మనిచ్చిన తల్లి తల ఎత్తుకునేలా జీవించాలన్నదే నా కోరిక. అమ్మా నీవు తల ఎత్తుకుని జీవించేలా బతుకుతాను అని నోయల్ సీన్ అన్నారు. నోయల్ సీన్ తన తల్లిదండ్రుల గురించి భావోద్వేగంగా పంచుకొన్న అనుభవాలతో ఇంటి సభ్యులు ఫిదా అయ్యారు. తల్లి గురించి గొప్పగా మాట్లాడటంతో యాంకర్ లాస్య ఎమోషనల్ అయ్యారు.

నేను తల్లిగా మారిన తర్వాత ఆ మాతృత్వం అనుభవాలు ఏమిటో నాకు తెలిసాయి. అలాంటి మాతృత్వం గురించి నోయల్ మాట్లాడటంతో ఎమోషనల్ అయ్యాను అంటూ లాస్య తన ప్రసవం దినాలను గుర్తు చేసుకొని నోయల్‌ను హృదయానికి హత్తుకొన్నారు. ఇక ముక్కు అవినాష్ తన జీవితాన్ని గురించి వెల్లడిస్తూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. తక్కువ వయసులోనే ఇల్లు, కారు ఉన్నాయంటే కారణం నా తల్లిదండ్రులే. లాక్‌డౌన్‌కు ముందు ఇంటిని కొనుగోలు చేశాను. ప్రతీ నెల ఈఎంఐ చెల్లించాలి. లాక్‌డౌన్ రావడంతో ఆదాయం కోల్పోయాను.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

అదే సమయంలో నా తండ్రికి హార్ట్ సర్జరీ జరిగింది. నా వద్ద ఉన్న డబ్బులో కొంత మొత్తాన్ని నా తండ్రి కోసం ఖర్చు చేశాను అని అవినాష్ చెప్పారు. లాక్ డౌన్ కొనసాగుతుండగానే నా తల్లికి మోకాళ్ల నొప్పులు వచ్చాయి. దాంతో నా తల్లికి ఆపరేషన్ చేయించాను. నా సోదరులకు అంత స్థోమత లేకపోవడంతో నా తల్లి, తండ్రి సర్జరీలకు నా వద్ద ఉన్న నాలుగు లక్షలు ఖర్చు చేశాను. దాంతో చేతిలో ఒక్క పైసా లేకుండా పోయింది. ఆ సమయంలో 10 లక్షల అప్పు చేశాను అని అవినాష్ చెప్పారు. లాక్‌డౌన్‌లో సినీ, టెలివిజన్ పరిశ్రమ మూతపడటంతో ఆర్థికంగా కష్టాలు మొదలయ్యాయి. ఇంటి ఇన్స్‌టాల్‌మెంట్ కట్టే పరిస్థితి లేకపోయింది.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

దాంతో ఓ దశలో అత్మహత్య చేసుకోవాలనుకొన్నాను. లాక్‌డౌన్‌లో చాలా కష్టాలు అనుభవించాను. మనసును అదుపులో పెట్టుకొని అనేక కష్టాలను అనుభవించాను అని అవినాష్ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత అవినాష్ సూసైడ్ చేసుకోవాలనుకొనే విషయం తెలిసి ఇంటి సభ్యులు మందలించారు. ఏ పరిస్థితుల్లో కూడా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన రావొద్దు అని అమ్మా రాజశేఖర్ తెలిపారు. నాకు కొన్ని కష్టాలు వచ్చాయి. 6 కోట్లు పెట్టి కట్టిన ఇంటిని అమ్మేసాను. కానీ చనిపోవాలనే ఆలోచనను నా మనసులోకి రానివ్వలేదు అని అమ్మా రాజశేఖర్ తెలిపారు.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation