జయం సినిమాలో సదా చెల్లెలు రియల్ స్టోరీ..

1132

జయం సినిమా..తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయం ఇవ్వడంతో పాటు ప్రేక్షకుల మనసు కూడా దోచేసింది..అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పాలి..ఈ చిత్రం తేజ తీసిన మూడవ సినిమా..అంతకుముందు చిత్రం నువ్వు నేను వంటి విజయాలతో మంచి ఫాం లో ఉన్నారు దర్శకుడు తేజ..ఈ సినిమాలో నితిన్ సదా గోపిచంద్ లకు మంచి పేరు తీసుకొచ్చింది..అంతే కాదు నితిన్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు..ఒక కాలేజీ కుర్రాడు అమ్మకి తోడుగా ఉంటూ అడవిలో తేనె పట్టి అమ్ముతూ ఉంటాడు..ఆ తరువాత కాలేజీలో అమ్మాయి పరిచయం..

Image result for sweetha yamini movie actress

ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరుగుతుంది..కానీ ఆ అమ్మాయికి వాళ్ళ భావతో చిన్నప్పుడే పెళ్ళి నిశ్చయం అవుతుంది..ఆమె బావ చేతిలో ఆ కుర్రాడు తినే దెబ్బలు..చివరకు ఆ అమ్మాయి వాళ్ళ బావను కొట్టి ప్రేమలో విజయం పొందుతాడు..సింపుల్ గా చెప్పాలంటే ఇదే జయం సినిమా కధ..ఈ కధ తోనే తెలుగునాట అద్భుత విజయం సాదించారు..తేజ..ఈ సినిమాలో సదాకు చెల్లెలిగా ఒకమ్మాయి నటించింది..గుర్తుందా..అదే అండి అక్షరాలను రివర్స్ లో రాస్తుంది..పైగా టీచర్లు స్కూల్ లో రివర్స్ లో నేర్పిస్తున్నారు అంటుంది..చివర్లో వాళ్ళక్క ప్రేమ గెలవాలని రైలు పట్టా మీద సుద్దముక్కతో రివర్స్ లో రాస్తుంది..అది అద్దంలో చూసి అర్దం చేసుకుంటాడు హీరో..సినిమా వచ్చి 10 సంవత్సరాలు దాటిపోయింది..

ఈ క్రింది వీడియోని చూడండి

జయం చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా యామిని సైతం చదువులో మొదట నుంచి ముందుండేది..అందుకే హీరోయిన్ గా అవకాశాలు వద్దనుకొని మొదట క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా విప్రో లో జాబ్ చేసింది..ఆ తరువాత మాస్టర్స్ అమెరికాలో పూర్తి చేసి ఆ తరువాత వరల్డ్ నంబర్ వన్ సంస్థ లో ఉద్యోగం చేసింది..కానీ కొన్ని కారణాల చేత పెళ్ళయ్యాక ఫ్యామిలీ బిజినెస్ ను తన భుజాలపై మోస్తుంది శ్వేత.. ఇవందీ నటన వదిలి హీరోయిన్స్ చేసిన కీలక ఉద్యోగాలు..అయితే గత ఏడాది ఆమె పెళ్ళి కూడా చేసుకుంది..ప్రస్తుతం పెళ్ళి తరువాత బాగా ఎంజాయ్ చేస్తుంది..ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉందో తెలుసా..ఓ సారి ఆ అమ్మాయిని ఓ లుక్కేసుకొండి..ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపం లో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation