నా పేరు ముందు అవి వాడకండి: బాలు స్వహస్తాలతో రాసిన లేఖ

892

ఓ గాయకుడు 16 భాషల్లో 40 వేల పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో పాటలు పాడిన ఆయన ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన గాత్రంతో సినీ సంగీత అభిమానులను ఓలలాడించారు.

ఇది కూడా చదవండి: నా సమాధి మీద ఆ మాటలు రాయండి.. అదే నా ఆస్తి..

ఇక, ఎవ్వరూ.. ఎప్పటికీ భారతీయ సినీ ప్రపంచంలో ఈ అరుదైన ఘనతను సాధించడం సాధ్యం కాదనే చెప్పాలి. అయితే, అనారోగ్య సమస్యలతో 40 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరి ఇవాళ కన్నుమూసిన ఆయన.. పాడిన చివరి పాట ఏంటి? అనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది.. ‘పలాస 1978’ సినిమాలోని ‘ఓ సొగసరి’ అనే పాటనే ఆయన ఆలపించిన చివరి పాట అని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నా మాట వినకపోవటం వల్లనే ఈ పరిస్తితి.. బాలు భార్య కన్నీరు మున్నీరు…

లక్ష్మీ భూపాల రాసిన పాటను రఘు కుంచె సంగీతాన్ని అందించారు.. ఎస్పీ బాలు, బేబి కలిసి ఈ పాటను ఆలపించారు. ఇక, దీనిపై మ్యూజిక్ డైరెక్టర్‌ రఘు కుంచె మాట్లాడుతూ.. పలాస చిత్రంలో బాలు పాట పాడడం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: బాలు మరణ వార్త విని సిఎం జగన్ ఎం చేసాడో తెలిస్తే షాక్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation