అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్. ఫినాలే దగ్గర అవడంతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా మారింది. అలాగే దేత్తడి హారిక సైతం నాలుగో స్థానానికి పడిపోయిందని సమాచారం.
ఇందులో అభిజీత్ మాత్రం టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. ఐతే ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో ఈ బ్యూటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం