మోనాల్ తో అభి బ్రేకప్..రొమాన్స్ తో రెచ్చిపోయిన అఖిల్ అభి- హారికల కొత్త లవ్ స్టోరీ..

574

బిగ్ బాస్ 4లో టాస్క్ లతో సంబంధం లేకుండా క్రియేట్ అవుతున్న వ్యవహారాలు బాగానే వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా అఖిల్, మోనాల్, అభిజిత్ లవ ట్రాక్ రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఫైనల్ గా సోమవారం వీరి వ్యవహారంలో ఒక క్లారిటీ వచ్చినట్లు అర్ధమవుతోంది. నిజానికి మోనాల్ వ్యవహరిస్తున్న తీరుకు మధ్యలో అఖిల్, అభిజిత్ కంటెస్టెంట్స్ గా కాకుండా మోనాల్ మ్యాటర్ వల్ల శత్రువులుగా మారారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఇక నిన్న అభిజిత్ చాలా క్లారిటీగా చెప్పడంతో కొత్త జర్నీ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. మోనాల్ మొదటి నుంచి కూడా అపరిచితుడు రేంజ్ లో క్యారెక్టర్స్ మరుస్తోందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఓ వైపు అఖిల్ తో ప్రేమగా మాట్లాడుతూనే మరోవైపు అభిజిత్ తో ఉండడానికి ఇష్టపడుతోంది. ఇక అఖిల్, అభిజిత్ ఆ విషయంలో గోడవపడుతుంటే తన గురించి ఇంత గొడవ చేయడం అవసరమా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది.

ప్రతీ సారి ఇది రొటీన్ అవ్వడంతో అభిజిత్ కుండ బద్దలు కొట్టేశాడు. మోనాల్, అభిజిత్ వాగ్వివాదం అనంతరం మోనాల్ కొంత అస్వస్థతకు గురవ్వడంతో నోయేల్ మధ్యలో ఉండి సెటిల్మెంట్ చేయాలని అనుకున్నాడు. ఈ రోజు నుంచి మీరు ఒక కొత్త ఫ్రెండ్స్ లా ఉండండి. గొడవలు పడుతూ మనసులను గాయపరచుకోవడం ఎందుకు, ఇప్పటి నుంచే కొత్త జర్నీ స్టార్ట్ చేయండని కొన్ని మంచి మాటలు చెప్పడంతో అఖిల్ కూడా చాలా క్లియర్ గా వివరణ ఇచ్చేశాడు.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

మనతో ఇబ్బంది ఉన్నప్పుడు కట్ చేయడమే బెటర్. ని హ్యాపీనెస్ నీది, నా సంతోషం నాది అంటూ మోనాల్ కి డైరెక్ట్ గా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన అభిజిత్ ఇక నుంచి మధ్యలో నేను కామెడీ అవ్వడం ఇష్టం లేదని కూడా అన్నాడు. ఇక మోనాల్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అలానే చూస్తూ ఉండిపోయింది. కానీ అభిజిత్ ని మాత్రం ఆమె రిజెక్ట్ చేయలేకపోయింది.

రషీద్ ఖాన్ భార్య ఎవరని గూగుల్ ని అడిగితేఎలాంటి రిజల్ట్ వస్తుందంటే?

బిచ్చ గాడు రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యాడు..! ఎలాగంటే?

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్ శాస్త్రవేత్తల హెచ్చరిక

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడే ఇది ఎప్పుడో ఫిక్స్ అయ్యింది

Content above bottom navigation