యాంకర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అరియానా గ్లోరీ చాలా తక్కువ సమయం లోనే తనకంటూ ఒక గుర్తింపు ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. బిగ్ బాస్ లో తన హావభావాలు మరియు దూకుడు స్వభావం తో ప్రేక్షకులను ఆకర్షించింది అరియానా. బయటకు వచ్చిన తరువాత మంచి అవకాశాలను సంపాదించుకుంది. ఇప్పుడు తనకు కాబోయే భర్త గురించిన సీక్రెట్ ని రెవెల్ చేసింది. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం