బిగ్బాస్ రియాలిటీ షో నుంచి దివి వద్యా ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను షాక్ గురిచేసింది. ఇంటిలో జెన్యూన్ ఆడుతున్న కంటెస్టెంట్ బయటకు రావడంతో ఆమె కూడా ఊహించలేకపోయింది.
బిగ్బాస్ ఎలిమినేట్ అయిన తర్వాత మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ వ్యక్తిగత, ప్రొఫెషనల్ తన అనుభవాలను చెప్పుకొన్నారు. బిగ్బాస్ అనుభవాలను దివి చెబుతూ..