గతేడాది సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకోవడం భారతీయ సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ మరవక ముందే.. ఎం.ఎస్.ధోనిలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎం.ఎస్.ధోని సినిమాలో నటించిన సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఇంతకీ ఏమి జరిగింది ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
Home Movie News నేను చచ్చిపోతున్న ఫ్రెండ్స్ నా చావుకి కారణం ఆమె.? సెల్ఫీ వీడియో లో ఆత్మహత్య చేసుకున్న...