జబర్ధస్త్‌ నుంచి రోజా ఔట్ : కారణం ఆ ఇద్దరు టీమ్ లీడర్లు చేసిన పనే

133

తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .ఇక ఈ షో మొదలైన తరువాత తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ షో నే లైఫ్ ఇచ్చింది. అయితే ఎంత మంది ఉన్నా, ఎన్ని ఉన్నా జబర్దస్త్ కి లైఫ్ ఈ రేంజ్ కి రావడానికి జడ్జెస్ ముఖ్య ఒక కారణం. టీమ్ లీడర్స్ పార్టీస్ పేంట్స్ ఎంత కష్టపడి నవ్వులు పూయించినా జడ్జెస్ కనుక ఆ సెన్స్ అర్ధం చేసుకొని మనసు పూర్తిగా నవ్వకపోతే కామెడీ షోలు హిట్ అవ్వవు. అయితే ఈ విషయంలో జబర్డస్త్ కి లోటు లేదు నాగబాబు రోజా.. లాంటి ఇద్దరు జడ్జెస్ జబర్దస్త్ జడ్జెస్ గా పెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. అయితే కొన్ని రోజుల క్రితం నాగబాబు జబర్దస్త్ ను వదిలేసి వేరే షోకు వెళ్లారు. అప్పటినుంచి రోజా ఈ షోను నడిపిస్తుంది. అయితే, తాజాగా రోజా కూడా ఆ షో నుంచి తప్పుకున్నారు అని వార్తలు వస్తున్నాయి.. దీనికి కారణం ఓ గొడవ అని తెలుస్తుంది. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే…

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

Image result for roja

ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ప్రారంభమై దాదాపు పదమూడేళ్లు అవుతోంది. అప్పటి నుంచీ దీనికి రోజా ఓ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రతి వారం ప్రసారం అయ్యే ఈ షో ఆమెకు ఎంతో కలిసొచ్చింది. తాను ఎమ్మెల్యేగా ఎన్నికవడం వెనుక జబర్ధస్త్ పాత్ర కూడా ఉందని ఆమె వెల్లడించారు కూడా. ఈ షో ప్రారంభం నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూడా జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన జబర్ధస్త్‌ను వీడి.. మరో చానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘అదిరింది’లోకి ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు వెళ్లిపోయిన తర్వాత జబర్ధస్త్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయినప్పటికీ రోజా ఒంటి చేత్తో ఈ షోను నడిపిస్తూ మంచి రేటింగ్ వచ్చేలా చేస్తున్నారు. చాలా కాలం పాటు తనతో కలిసి పని చేసిన నాగబాబు జబర్ధస్త్‌ను వీడడంతో రోజాకు బాగా ప్లస్ అయింది. ఆయన గైర్హాజరు అవడం ఆమెకు లాభాన్ని తెచ్చిపెట్టింది. బుల్లితెర వర్గాల సమాచారం ప్రకారం… అప్పటి వరకు నెలకు రూ. 20 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్న రోజా.. నాగబాబు వెళ్లిపోయినప్పటి నుంచి రూ. 30 లక్షలు తీసుకుంటున్నారట.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

హై రేటింగ్‌తో దూసుకుపోతోన్న జబర్ధస్త్‌కు షాక్ తగిలినట్లు ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ కామెడీ షో నుంచి రోజా తప్పుకున్నారట. ఇటీవల విడుదలైన వచ్చే వారం ప్రోమోలో ఆమె కనబడకపోవడంతో ఈ వార్తకు బలం చేకూరినట్లైంది. అయితే, ఆమె శాశ్వతంగా తప్పుకున్నారా..? లే బ్రేక్ ఇచ్చారా..? అనేది తెలియాల్సి ఉంది. రోజా జబర్ధస్త్‌ను వీడారు అన్న వార్త వస్తున్న నేపథ్యంలోనే దానికి గల కారణం ఇదేనంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదే ప్రోమోలో ఇద్దరు టీమ్ లీడర్లు బుల్లెట్ భాస్కర్, ఆసమ్ అప్పీ కొట్టుకుంటున్నట్లు చూపించారు. షో సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం నచ్చని రోజా.. జబర్ధస్త్ నిర్వహకులపై అలిగారని ప్రచారం జరుగుతోంది. బుల్లెట్ భాస్కర్, అప్పారావు కొట్టుకున్నట్లు చూపించడంతో ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అయింది. దీంతో వచ్చే వారం ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇలా కొట్టుకోవడం ప్లాన్‌లో భాగమే అని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం నిజమే అనుకుంటున్నారు. అయితే, గతంలోనూ వీళ్లిద్దరూ రేటింగ్ కోసం ఇలాగే కొట్టుకున్నట్లు నటించారు.

Content above bottom navigation