అలీ వారసురాలు వచ్చింది. బాలనటిగానే ఈ చిన్నారి ప్రస్థానం మొదలైంది. అచ్చంగా అలీ మాదిరే కూతురు జువేరియా మీతి కూడా చిన్నపుడే తన నటన మొదలు పెట్టింది. ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Home Movie News అలీ కూతురు సినిమాల్లోకి వచ్చేసింది.. ఎంత ముద్దుగా మాట్లాడిందో..! ఉయాక్టింగ్ లో తండ్రిని మించిన కూతురు